Air India Coming Back to Tata| Tata Sons bid for Air India 67 years after 1953 exit

2020-12-14 468

Tata Sons is likely to submit an expression of interest for state-owned carrier Air India: Reports. Singapore Airlines (SIA), with which Tata Sons operates full-service airline Vistara, will not be part of the bid in the initial stages.
#TataGroup
#AirIndiaLimited
#TataSonsbidforAirIndia
#Vistaraairline
#SingaporeAirlines
#aviationsector
#AirIndiaprivatisation
#Airindia
#Tata
#aviation
#JehangirRatanjiDadabhoyTata
#JRDTata
#SpiceJet


ప్రభుత్వరంగానికి చెందిన పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా.. ఇక మళ్లీ ప్రైవేటు బాట పట్టబోతోంది. నష్టాల పేరుతో దీన్ని విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చేపట్టిన చర్యలు ఇక కొలిక్కి రానున్నట్లు కనిపిస్తోంది. బిడ్లను దాఖలు చేయడానికి గడువుల మీద గడువులు పెంచుకుంటూ పోయినప్పటికీ.. ఎవ్వరూ గానీ ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో టాటా సన్స్ యాజమాన్యం.. ఎయిరిండియాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.